![]() |
SRI ADISANKARACHARYA's LALITHA ASHTAKAM TUNED BY SUSHMA | RENDERED BY SUSHMA & SOWMYA |
LISTEN LALITHASHTAKAM HERE
అందులో లభించిన ఈ అష్టకం చూడగానే ఎంతో ఆకట్టుకొని ఇది అందరితో పంచుకోవాలని అన్పించింది. వెంటనే ఒక సులభమైన ట్యూన్ అమర్చి, చిట్టి గంటలు కట్టిన ఒక చిట్టి వాయిద్య పరికరంతో తాళం వేస్తూ పాడాము.
సంస్కృతం అంటే ఇష్టం ఉన్నవారు, ఆ భాషను ఆరాధించే వారు ఎవరైనా సరే ఆది శంకరాచార్యుల వారి రచనలని చాలా బాగా ఆస్వాదించవచ్చు. లయబద్ధంగా సాగే ఈ స్తోత్రం రచనలు భక్తి పూర్వకంగా ఎలాగో ఉంటాయి కానీ ఆ పదాల కూర్పు చాలా వినసొంపుగా ఉంటుంది. అటువంటి రచన ఒకటి - లలిత అష్టకం. ఎన్నో సంవత్సరాలుగా మోహన్ పబ్లికేషన్ వారు గొప్ప సేవ చేస్తున్నారు స్తోత్రాలన్నీ తెలుగులో పుస్తకరూపం లో అందిస్తూ. అటువంటి ఒక పుస్తకం -
![]() |
TEXT - LALITHA ARADHANA, MOHAN PUBLICATIONS |
![]() |
TEXT - SRI LALITHA ARADHANA MOHAN PUBLICATIONS |
అందులో లభించిన ఈ అష్టకం చూడగానే ఎంతో ఆకట్టుకొని ఇది అందరితో పంచుకోవాలని అన్పించింది. వెంటనే ఒక సులభమైన ట్యూన్ అమర్చి, చిట్టి గంటలు కట్టిన ఒక చిట్టి వాయిద్య పరికరంతో తాళం వేస్తూ పాడాము.
![]() |
ఉదయగిరి హస్తకళ Udayagiri Handicrafted Rattle Toy with bells U CAN BUY THIS TOY FROM THIS WEBSITE
ఇక్కడ పూర్తి అష్టకం తెలుగు ఇంగ్లీష్ లో ఉంది -
|
శ్రీ లలితాష్టకం
శ్రీ ఆది శంకరాచార్యుల రచన
శరణాగత పరిపాలిని కరుణాయిత ధిషణే
కరుణారస పరిపూరిత నయనాంబుజ చలనే
అరుణాంబుజ సద్యశీకృత మణినూపుర చరణే
అంబ లలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం ||1||
SARANAGATHA PARIPALINI KARUNAYITHA DHISHANE
KARUNARASA PARIPURITHA NAYANAMBUJA CHALANE
ARUNAMBUJA SADYASEEKRUTHA MANINOOPURA CHARANE
AMBA LALITHE SIVADAYITHE MAYI KRUPANE KURU KARUNAAM ||1||
కమలయత తటివాసిని కమలాపతిసహజే
కమలాశత పరిభావిత నయనంబుజ చలనే
కమలాసన ముదశాసన భవశాసన వినుతే
అంబ లలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం ||2||
KAMALAYATHA THATIVASINI KAMALAPATHI SAHAJE
KAMALASATHA PARIBHAVITHA NAYANAMBUJA CHALANE
KAMALASANA MUDASASANA BHAVASASANA VINUTHE
AMBA LALITHE SIVADAYITHE MAYI KRUPANE KURU KARUNAAM ||2||
భావకానన గతమానుష పదవీకృత చరణే
భవనాశన పరికల్పిత శయనార్చిత నయనే
అవనీధర వరకార్ముక మదపల్లవలతికే
అంబ లలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం ||3||
BHAVAKAANANA GATHAMAANUSHA PADAVEEKRUTHA CHARANE
BHAVANAASANA PARIKALPITHA SAYANARCHITHA NAYANE
AVANEEDHARA VARAKARMUKA MADAPALLAVA LATHIKE
AMBA LALITHE SIVADAYITHE MAYI KRUPANE KURU KARUNAAM ||3||
మదిరాలస గతమానుష మాదవారణ గమనే
విలసత్ శుభ నవశాబక విలసత్కరకమలే
రదనచ్ఛవి వరనిర్జిత నవమౌక్తిక నికరే
అంబ లలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం ||4||
MADIRALASA GATHAMAANUSHA MADAVAARANA GAMANE
VILASATH SUBA NAVASABAKA VILASATHKARAKAMALE
RADANACCHAVI VARANIRJITHA NAVAMOUKTIKA NIKARE
AMBA LALITHE SIVADAYITHE MAYI KRUPANE KURU KARUNAAM ||4||
బలసూదన మణిరంజిత పదపంకజ కమలే
అవబుజవరవాహన బహుఖేధిత సుఖదే
అళిసంకుల నిభకుంతల విలసశ్చసి శకలే
అంబ లలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం ||5||
BALASUDANA MANIRANJITHA PADAPANKAJA KAMALE
AVABUJAVARA VAHANA BAHUKHEDITHA SUKHADE
ALISANKULA NIBHAKUNTALA VILASASCHESI SEKALE
AMBA LALITHE SIVADAYITHE MAYI KRUPANE KURU KARUNAAM ||5||
అధరీకురు రిపు సంహృతి మతికోకిల వచనే
మధురాధుర పరిశోభిత మదనాంతక హృదయే
అధునాసుర వనితాశత పరిభావితచరణే
అంబ లలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం ||6||
ADHAREEKURU RIPU SAMHRUTHI MATHIKOKILA VACHANE
MADHURADHURA PARISOBHITHA MADANANTHAKA HRUDAYE
ADHUNAADHUNA VANITHASATHA PARIBHAVITHA CHARANE
AMBA LALITHE SIVADAYITHE MAYI KRUPANE KURU KARUNAAM ||6||
శకలీకృత దురితేఖిల జగతామపి శివదే
శివమానస పరిమోహన మణినూపుర నినదే
సకలాగమ శిరసా పి చ బహుతోషిత మహిమే
అంబ లలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం ||7||
SAKALEEKRUTHA DURITHEKHILA JAGATHAMAPI SIVADE
SIVAMANASA PARIMOHANA MANINUPRA NINADE
SAKALAAGAMA SIRASAPI CHA BAHUTHOSHITHA MAHIME
AMBA LALITHE SIVADAYITHE MAYI KRUPANE KURU KARUNAAM ||7||
శమనాంతక హృదయాంబుజ తరుణారుణ కిరణే
శమయాఖిల దురితామపి బహుమానయ పూర్ణే
అమలీకురు ధిషణామపి బహుసంశయదళనే
అంబ లలితే శివదయితే మయి కృపణే కురు కరుణాం ||8||
SAMANANTHAKA HRUDAYAMBUJA THARUNARUNA KIRANE
SAMAYAKHILA DURITHAMAPI BAHUMANAYA PURNE
AMALEEKURU DHISHANAMAPI BAHUSAMSAYADALANE
AMBA LALITHE SIVADAYITHE MAYI KRUPANE KURU KARUNAAM ||8||
ఇవి లలిత అష్టకం విశేషాలు.
సుష్మ
సాపాసా
Comments